Kazan in Russia: ఉక్రెయిన్ దాడితో రష్యా విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత...! 1 d ago

featured-image

రష్యాలోని కజాన్ నగరం పై శనివారం ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులకు పాల్పడినట్లు అంతర్జాతీయ సంస్థలు పేర్కొన్నాయి. నగరంలోని పలు నివాససముదాయాలపై 8 డ్రోన్ల తో దాడులు జరిగినట్లు గుర్తించామని వివరించాయి. ఈ సమయంలో కజాన్ లో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు రష్యా ఏవియేషన్ వాచ్ డాగ్ రోసావియాట్సియా ప్రకటించింది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD